ఖర్కోటఖుడు 22

telugu sex stories "వెల్ మిస్టర్ జెంటిల్మెన్. ఆ హార్ధిక్ ఏం చేస్తున్నాడో తెలిసిందా?" అన్నాడు రిచర్డ్స్ మౌనాన్ని చేదిస్తూ.

" మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను ఇక్కడ లోకల్ కిల్లర్స్ ని హైర్ చేసుకున్నాడు. నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. మనకి ఇక్కడ సాయం చేస్తున్న ఛటర్జీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు." అన్నాడు రిచర్డ్స్ సెక్యూరిటీ ఆఫీసర్ జాన్.

"ఏంటి? ఛటర్జీ కనిపించడం లేదా? అతను లేకపోతే మనకి ఇక్కడ ఎవరు సాయం చేస్తారు? ఎక్కడున్నాడో కనుక్కోండి క్విక్" ఉరుముతూ అన్నాడు రిచర్డ్స్.

"యెస్ సర్" అంటూ జాన్ అక్కడ్నుంచి వెళ్తుంటే "హా జాన్.. ఛటర్జీ ఇక్కడ లోకల్ ఎంపీ ఎవరో తనకి బాగా తెలుసని చెప్పాడు కదా? అతని డీటెయిల్స్ ఎంక్వైరీ చెయ్. అలాగే మన నావల్ కమాండ్ ఆఫీసర్ టిమ్ ని కూడా ఒకసారి కాల్ చెయ్యమని చెప్పు." అంటూ అక్కడినుంచి లేచి వెళ్ళిపోయాడు.


)))))******◆ 【√\/@®€$# ♂♀】 ◆******(((((


హార్ధిక్ కోసం తన అనుచరులతో, వాహనాలతో ఎదురుచూస్తున్న హాథీకి హార్ధిక్ తో పాటుగా మరొక 40 మంది రావడం వాళ్ళ వెనక మోసుకువస్తున్న పెద్ద లగేజ్ చూస్తుంటే భయమేసింది.

హార్ధిక్ చెప్పినట్టు తాను తీసుకువచ్చిన 100 మంది కూలీలు హాథీ సైగ చెయ్యగానే పరుగుపరుగున వెళ్ళి అక్కడ నుంచి కూడా తీసుకొచ్చిన రెండు పెద్ద కంటైనర్ లారీలలోకి లోడ్ చేశారు.

అక్కడి నుంచి వాహనాలు హైవే దాటుకుంటూ హార్ధిక్ ప్యాలస్ ముందు ఆగాయి.

అందులోంచి ఒక్కొక్క వెపన్ తీసి సర్దుతుంటే హాథీ గుండెలు లబలబా కొట్టుకున్నాయి.

హాథీ వెంటనే హార్ధిక్ తో "సర్ ఏంటి ఇవన్నీ?" అన్నాడు.

"వెపన్స్ హాథీ.. కనిపించట్లేదా?"

"ఇవన్నీ ఎందుకు?"

"ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. పనికొస్తాయని తెచ్చాను"

"సర్ మన దగ్గర ఉన్న మందీ మార్బలం సరిపోదా?"

"హాథీ.. యుద్ధం అనేది చదరంగం లాంటిది. మన దగ్గర అన్నీ ఉండాలి"

"అయితే మాత్రం? ఇన్ని ఎందుకు సర్?"

"చెప్పాను కదా చదరంగం అని. మంత్రి అన్నీ చేస్తాడు అనుకుంటే గుర్రం చేసే పని చెయ్యలేడు కదా? భటుడు కూడా అటువైపు వెళ్తే మనకి నచ్చిన పావులా మారతాడు. అందుకే ఏదీ వదులుకోకూడదు. అన్నిటినీ సమర్ధవంతంగా వాడుకుంటేనే విజయం సాధిస్తాం."

హాథీ మరింకేం మాట్లాడలేదు.

వచ్చిన సిబ్బంది మొత్తానికి రూంలు ఏర్పాటు చేసి హార్ధిక్ గదిలోకి వచ్చాడు హాథీ.

హార్ధిక్ అప్పుడే బీన్ బ్యాగ్ మీద పడుకుని రిలాక్స్ అవుతూ మందు కొడుతున్నాడు.

మర్యాదగా డోర్ కొట్టాడు హాథీ.

తాగుతున్న హార్ధిక్ డోర్ వంక చూస్తూ "హా హాథీ.. లోపలికి రా" అన్నాడు. హాథీ లోపలికి వచ్చాక "చెప్పు" అన్నాడు.

"అదే సర్ ఆ కాల్ గర్ల్ ని మన వాళ్ళతో ఎందుకు కిడ్నాప్ చేయించారు?"

"ఓహ్ అదా? ఇంతకీ ఆ విషయమే మర్చిపోయాను. వెళ్ళి మల్హోత్రాని, ఆ అమ్మాయిని తీసుకురా పో.. " అంటూ హాథీని పంపేసి మళ్ళీ మత్తులో జోగడం మొదలెట్టాడు హార్ధిక్.

హాథీ వెంటనే వాళ్ళ గదిలోకి పరుగులు పెట్టాడు. నెక్స్ట్ హార్ధిక్ ఏం చేస్తాడని తనకి అస్సలు అర్థం కావడం లేదు. నవ్వుతూ నరకానికి పంపించేస్తున్నాడు. ఒకప్పుడు మన్మధుడు అనుకునేలా ఉండే హార్ధిక్ ఇప్పుడు రుద్రతాండవం చేస్తున్న వీరభద్రుడిలా కనిపిస్తున్నాడు.

గంగాదాస్ మనుషుల్ని పూజని తీసుకురమ్మని చెప్పి, పరుగుపరుగున మల్హోత్రా రూమ్ డోర్ కొట్టాడు హాథీ.

డోర్ తీసి ఏమిటన్నట్టు చూసాడు మల్హోత్రా హాథీ వంక.

"సర్ రమ్మంటున్నారు" అన్నాడు హాథీ పరుగు వల్ల వచ్చిన ఆయాసంతో రొప్పుతూ.

"సరే వస్తున్నా పద" అంటూ డోర్ లాక్ చేసి హాథీని వెంబడించాడు మల్హోత్రా.

హాథీ, మల్హోత్రా అక్కడికి చేరుకునేసరికి పూజా గదిలో నిలబడి ఉంది.

)))))******◆ 【√\/@®€$# ♂♀】 ◆******(((((




జమైకన్ సిగార్ కాలుస్తున్న రిచర్డ్స్ ఫోన్ రింగవుతుంది. కళ్ళు తెరిచి స్క్రీన్ వంక చూసేసరికి అమెరికన్ నావల్ చీఫ్ టిమ్ కాల్ చేస్తున్నాడు.

"హెలో టిమ్.."

"గుడ్ మార్నింగ్ సర్." విష్ చేసాడు టిమ్.

"నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పడానికి నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నాను."

"ఓకే.. కాల్ చెయ్యమన్నారు అంట?"

"హా.. నాకు నేవీ సీల్స్, డెల్టా ఫోర్స్ నుంచి ఒక పదిమంది షార్ప్ అండ్ ఎక్సపెరియన్స్డ్ కమాండోస్ కావాలి. ఎరేంజ్ చెయ్. వాళ్లకు కావలిసిన వెపన్స్ కూడా. ఎక్కడికి, ఎలా అనేది నీకు మళ్ళీ కాల్ చేస్తా" అంటూ కాల్ కట్ చేసాడు రిచర్డ్స్.

రిచర్డ్స్ మనసులో ఏవేవో ఆలోచిస్తున్నాడు. తన ఇన్ని సంవత్సరాల కష్టాన్ని ఎలాగైనా ఫలంగా మార్చుకోవాలి.

మరిన్ని పాపులర్ కథలు ఎపిసోడ్ ల విధం గా


శృంగార మధనం: సంజయ్


ఒక కుటుంబం


రెచ్చిపోయిన అమ్మాయిలు


మంత్రాలు – చింతకాయలు


ఒక్కసారి అలుసిస్తే!?


ఇది నా మొదటి కథ


ఖర్కోటఖుడు


సునీత- నా కలల రాణి


పెళ్లి అయిన రమ్య

పెళ్ళైన అమ్మాయి

అమ్మా….!(తెలుగు కామిక్స్)

సవిత చెల్లి

సుజాత శృంగారం

అక్కా…!

ఇది నా మొదటి కథ

సరిత టీచర్

ఆఫీస్ బాస్ తో

నా శృంగారాలు

మాహి (రే) …మరిది

అమ్మా-నీ పొదుగు

ఆడది రంకు చెయ్యలి అనుకుంటే

కలసి వచ్చిన అదృష్టం

గర్ల్స్ హైస్కూల్

జయమ్మకథ (అమ్మ-కూతురు-కొడుకుల రంకు)

నా బుజ్జి చెల్లెలు

మాలతి టీచర్

శృంగార మధనం: సంజయ్

భర్తల మార్పిడి



తను ఎంతో మందితో తలపడ్డాడు. అందరినీ తొక్కేసాడు. ఎప్పుడూ ఇంతలా ఆలోచించలేదు. కారణం..

అవి వచ్చినా పోయినా పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇది మాత్రం పోతే దక్కదు. అందుకే సర్వశక్తులు ఒడ్డి అయినా గెలవాలి.


ఇలా ఆలోచిస్తూ ఉండగానే అక్కడి లోకల్ ఎంపీ రమానాథ్ బయట వెయిట్ చేస్తున్నాడని చెప్పాడు తన పీఏ.

అతన్ని లోపలికి తన ఛాంబర్ కి తీసుకురమ్మని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు రిచర్డ్స్.

పీఏ అతన్ని ఛాంబర్ లోకి తీసుకువచ్చి కూర్చోమన్నాడు.

రిచర్డ్స్ ని చూస్తూ "నమస్తే సార్" అంటూ దణ్ణం పెట్టి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రమానాథ్.

"చెప్పండి సర్. నన్ను కలవాలని అన్నారట" అంటూ డైరెక్ట్ పాయింట్ కి వచ్చేసాడు.

"నా పేరు రిచర్డ్స్. అమెరికాలో ఒక వ్యాపారవేత్తని. మీ పేరు?" అన్నాడు చేతిలో ఉన్న సిగార్ ని యాష్ ట్రేలో పెట్టి గ్లాసులోకి విస్కీ ఒంపుకుంటూ.

"రమానాథ్ సర్."

"హ్మ్.. చూడండి మిస్టర్ రమానాథ్. నేను ఇక్కడికి ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. నాకు ఛటర్జీ సాయం చేస్తున్నాడు. అతనే మీరు నాకు అండగా ఉంటారని చెప్పాడు" అన్నాడు బాటిల్ పక్కకి పెట్టి గ్లాసు చేతిలోకి తీసుకుంటూ.

"అది సరే. కానీ ఇంతకీ పనేంటి చెప్పలేదు?"

"ఏముంది. నా దగ్గర పని చేసే వ్యక్తి ఒకరు నా ఆఫీస్ రహస్యాలన్నీ తీసుకుని ఇండియా వచ్చేసాడు. అతనికి ఇక్కడ ఆ ఠాగూర్స్ కంపెనీ సౌరవ్, హార్ధిక్ ఆశ్రయం ఇస్తున్నారు. వాడి దగ్గర నుంచి నా రహస్యాలు ఎలాగైనా చేజిక్కించుకోవాలి. అందుకు మీ సాయం నాకు కావాలి" అన్నాడు విస్కీ గ్లాసు ఆఫర్ చేస్తూ.

"సారీ రిచర్డ్స్ గారూ.. వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు. మీకు నేను సాయం చేస్తున్నానని తెలిస్తే ఉన్నపళంగా రోడ్డు మీదకి తీసుకొచ్చే శక్తి వాళ్ళకుంది. ఈ విషయంలో నేను వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్లలేను. క్షమించండి. అయినా ఛటర్జీ నాకు ఆప్తుడు కాదు బంధువు కాదు.. కేవలం పరిచయస్తుడు అంతే" అంటూ అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళబోయాడు.

"కూల్.. కూర్చోండి రమానాథ్ గారూ. ఒకవేళ రోడ్డు మీద పడతానేమో అని మీ భయం. అంతే కదా?"

"అవును"

"ఈ పదవిలో ఉంటే మీకేం వస్తుంది?"

"అధికారం, డబ్బు, హోదా, గౌరవం"

"అవన్నీ వేరు వేరు కాదు రమానాథ్. చమురులో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వాసెలిన్.. ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో డబ్బు అనే చమురులో ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి."

"అవును. అయితే మాత్రం? రోడ్డు మీద పడితే డబ్బు ఎక్కడినుంచి వస్తుంది?"

"నేనిస్తాను"

"ఎంత? 5కోట్లా? 10కోట్లా? మీరు ఎంత ఇచ్చిన అవి నా సంపాదన ముందు పనికిరావు"

"మీ వయసు ఎంత?"

"58"

"మహా అయితే ఎన్నాళ్ళు పదవిలో ఉంటారు?"

"ఇంకొక 15 సంవత్సరాలు"

"ఎంత సంపాదించగలవ్?"

"కొన్ని వందల కోట్లు"

"ఎన్ని వందలు? పోనీ వందల్లో 999 చివరిది కాబట్టి అదే అనుకుందాం. నేను నీకు 10000 కోట్లు ఇస్తాను నా పని జరిపిస్తే"

ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పనయ్యింది రమానాథ్ కి. "ఏంటి మీరు అంటున్నది?" అన్నాడు తడబడుతూ.

"నిజం. ఇక్కడ అంత డబ్బు మీకు ఇబ్బంది అనుకుంటే మీ స్విస్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తా. ఒకవేళ లేకపోయినా ఇబ్బంది లేదు. అకౌంట్ క్రియేట్ చేసి మరీ అందులో డబ్బు వేస్తాను"

రమానాథ్ కి తల తిరుగుతుంది. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే కష్టమని తెచ్చుకోలేదు.

వినయంగా " సార్.. ఆ ఫైల్స్ అంత విలువ చేస్తాయా?" అన్నాడు.

"అవును రమానాథ్. బయటకి చెప్పుకోవడం వల్ల బిల్ గేట్స్, వారెన్ బఫెట్ అంటున్నారు కానీ నాకు కనిపించని నల్లధనం చాలా ఉంది" అన్నాడు.

"అలా అయితే డీల్ సర్. నా పరపతి మొత్తం మీకోసం ఉపయోగిస్తాను. చీర్స్ ఫర్ న్యూ ఫ్రెండ్షిప్" అంటూ రిచర్డ్స్ తనకి ఆఫర్ చేసిన గ్లాసు ఎత్తి ఒక్క గుక్కలో తాగేసి టేబుల్ మీద పెట్టేసాడు.


)))))******◆ 【√\/@®€$# ♂♀】 ◆******(((((


నెక్స్ట్ ఏంటి?


మా యొక్క పాపులర్ తెలుగు వెబ్సైట్లు

http://www.telugustorieskathalu.biz

http://freetelugusexstories.com

http://telugumasala.website

http://telugusexstorieslo.com

http://telugusexstories.website

http://telugusexstorieskathalu.net

http://telugusexstories.desi