ఖర్కోటఖుడు 21
telugu sex stories స్టేసీ మందు తీసుకొచ్చి చాలాసేపయ్యింది. హార్ధిక్, టూటూ ఎదురెదురుగా కూర్చుని పెగ్గు మీద పెగ్గు లోపలికి పోనిస్తున్నారు. స్టేసీ వాళ్లకు అవ్వగానే ఇంకొక పెగ్ సర్వ్ చేస్తుంది. నాటు తాగుడు తప్ప ఇలా డిగ్నిఫైడ్ గా తాగడం టూటూకి అలవాటు లేకపోయినా మెల్లిగా అలాగే తాగుతున్నాడు మొహమాటంగా.
ఇంతలో హార్ధిక్ " టూటూ" అనగానే "దొరా.." అన్నాడు చురుకుగా తాగడం ఆపి.
"మందు నచ్చిందా?" అన్నాడు టూటూ కళ్ళలోకి చూస్తూ.
"చాలా మత్తుగా ఉంది దొరా. బుర్ర గిర్రుమని తిరుగుతుంది" అన్నాడు మత్తుగా జోగుతూ.
"ఎక్కువ తాగకు. మనం ఇంకొక 4గంటల్లో దిగిపోవాలి. వెళ్ళి పడుకో" అన్నాడు అదేశిస్తున్నట్టు.
స్టేసీ వైపు చూసి " స్టేసీ.. ఇతన్ని రూమ్ కి తీసుకెళ్లు. " అన్నాడు.
స్టేసీ "ఓకే సర్" అని చెప్పి తన చెయ్యి అందించింది టూటూ కి లేవమన్నట్టు.
అప్పుడే పడుకోవాలి అని లేకపోయినా స్టేసీని తీసుకెళ్ళమనడం వల్ల బుద్ధిగా లేచి నుంచుని ఆమెను అనుసరించాడు టూటూ.
ఆమె వెనుకే వెళ్తున్న టూటూని పిలిచి "ఈ రోజుకి ఇంక పడుకో. మనం వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా అదే అమ్మాయి ఉంటుంది" అన్నాడు మెల్లగా.
టూటూ ఒక పది సెకండ్లపాటు అలా నిర్ఘాంతపోయి చూసాడు "ఎలా తెలిసిందబ్బా?" అనుకుంటూ.
"ఏం ఆలోచించకుండా వెళ్ళి పడుకో" అన్నాడు హార్ధిక్ అతని మనసులో ఆలోచనలు చదివినట్టు.
హార్ధిక్ కూడా లాస్ట్ పెగ్ ఫినిష్ చేసి కాసేపు నిద్రపోయాడు.
ఫ్లయిట్ ల్యాండ్ అవ్వబోతుందని పైలట్ ఇచ్చిన అలర్ట్ తో లేచి టూటూ ని కూడా లేపాడు.
ఆస్ట్రేలియాలో దిగే సరికి ఉదయం 8.30 అయ్యింది. ఫ్లైట్ దిగగానే ఫోన్ ఆన్ చేసాడు హార్ధిక్. 24 మిస్డ్ కాల్ అలర్ట్స్ ఉన్నాయి.
అన్నీ మల్హోత్రా దగ్గరనుంచే. వెంటనే మల్హోత్రాకి కాల్ చేసాడు హార్ధిక్.
ఇక్కడ రాత్రి 3 అయ్యింది. ఇంకా మల్హోత్రా , పూజా ఊసులు చెప్పుకుంటూనే ఉన్నారు. వరదల సమయంలో దిగువ ఆనకట్టకు నీళ్ళు వదిలినట్టు వాళ్ళ మాటల ప్రవాహం సాగుతూనే ఉంది.
ఇంతలో ఫోన్ రింగయితే "వన్ మినిట్" అంటూ గదిలోంచి బయటకు వచ్చి ఫోన్ అటెంప్ట్ చేసాడు మల్హోత్రా.
"చెప్పండి మల్హోత్రా.. ఎందుకు అన్ని సార్లు ఫోన్ చేశారు?" అన్నాడు హార్ధిక్.
అవతల ఫోన్ లో మల్హోత్రా చెప్పిన విషయం విని ఒక్కక్షణం స్థాణువు అయిపోయినా మళ్ళీ తేరుకుని " సరే నేను చూసుకుంటాను. వచ్చాక మాట్లాడతాను" అని ఫోన్ కట్ చేసేసాడు.
లోపలికి వస్తున్న మల్హోత్రాని చూసి "ఏమైంది?" అన్నట్టు ఒక చూపు విసిరింది పూజా.
"ఏమి లేదు " అన్నట్టు తల అడ్డంగా ఊపి "పడుకో.. నాకు బాగా నిద్ర వస్తుంది. నీకు ఉదయం అర్ధమవుతుంది." అంటూ మంచం మీద కూర్చున్న పూజాని చేత్తో వెనక్కి నెట్టి గుండెల మీద చెయ్యి వేసి నిద్రలోకి జారిపోయాడు మల్హోత్రా.
పూజాకి ఎక్కడో భయంగా అనిపించింది. అలాగే చూస్తూ చూస్తూ పూజా కూడా మెల్లిగా నిద్రపోయింది.
రన్వే మీదకు వచ్చి ఆగిన కార్ లో హార్ధిక్, టూటూ ఎక్కి కూర్చున్నారు.
కొంచెం సేపటికి కారు ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి అక్కడి నుంచి ఒక రహస్య ప్రదేశానికి చేరుకుంది.
అక్కడ హార్ధిక్ కారు దిగుతుండగా ఒక కెప్టెన్ కొంతమంది గార్డ్స్ తో కలిసి ఎదురొచ్చి పలకరించాడు.
"సో యూ ఆర్ హార్ధిక్ రైట్? నేను జనరల్ హెన్రీ" అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు.
"నేను హార్ధిక్. మా నాన్నగారు మీకు అన్నీ చెప్పారు అనుకుంటున్నా"
"యెస్ యెస్.. అన్నీ రెడీ చేసాను కూడా. రండి వెళ్దాం" అంటూ లోపలికి తీసుకెళ్ళాడు.
అక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తున్నట్టు అటూ ఇటూ వరుసగా బ్లాక్ సూట్స్ వేసుకుని చాలా మంది నిలబడి ఉన్నారు.
హెన్రీ వాళ్ళని పరిచయం చేయడం స్టార్ట్ చేసాడు. అందరి పేర్లు, వాళ్ళ శక్తి సామర్ధ్యాలను వివరించాక "వెల్ మిస్టర్ హార్ధిక్ వీళ్ళంతా రకరకాల దేశాల స్పెషల్ ఫోర్సెస్.. నీకు నచ్చిన వాళ్ళను సెలెక్ట్ చేసుకో. ఇవి వీళ్ళ ట్రాక్ రికార్డ్స్" అంటూ ఒక ట్యాబ్ చేతికిచ్చాడు.
హార్ధిక్ బాగా పరిశీలించి ఒక 27మందిని సెలెక్ట్ చేసాడు.
ప్రతి గ్రూప్ నుంచి ముగ్గురిని తీసుకున్నాడు.
ఎకో కోబ్రా, ఆస్ట్రియా
GIS , ఇటలీ
SAS, యునైటెడ్ కింగ్డమ్.
మాక్రోస్, ఇండియా.
నేవీ సీల్స్, అమెరికా.
GSG 9, జర్మనీ.
డెల్టా ఫోర్స్, యునైటెడ్ స్టేట్స్.
JW GROM, పోలాండ్.
GIGN, ఫ్రాన్స్.
వీళ్ళంతా ఆయా దేశాల్లో అద్భుతంగా ట్రైన్ చేయబడి తర్వాత వివిధ కారణాలతో మానేసి ఇప్పుడు డబ్బు కోసం ఇలా వచ్చారు. అసాల్ట్ చెయ్యడంలో వీళ్ళు నిపుణులు. క్లోజ్ కంబాట్ లో వీళ్ళ ముందు నిలవడం దాదాపు అసాధ్యమే.
హెన్రీతో వీళ్ళని ఇన్ చెయ్యమని చెప్పాడు హార్ధిక్.
"ఓకే డన్. నెక్స్ట్ ఏంటి?" అన్నాడు హెన్రీ.
"నాకు క్లోజ్ రేంజ్ వెపన్స్ వాడే మంచి ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఫైటర్స్ కావాలి" అన్నాడు హార్ధిక్.
హెన్రీ పెదాల మీద ఒక చిరునవ్వు మెరిసి మాయమయ్యింది. కరాటే, కుంగ్ ఫు, తైక్వండో, కిక్ బాక్సింగ్, స్ట్రీట్ బాక్సింగ్, ముయాయ్ థాయ్, సమురాయ్, నింజా, అపాచీ, జుజిట్సు, బ్రెజిలియన్ జుజిట్సు, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మొదలైన మార్షల్ ఆర్ట్స్ లో నిపుణులైన వంద మందికి పైగా అక్కడ క్షణాల్లో ప్రత్యక్షమయ్యారు.
వాళ్ళలోంచి ఒక 20 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు హార్ధిక్.
"ఇంకేం కావాలి సర్" అన్నాడు హెన్రీ వినయంగా. వయసు చూసి చిన్న కస్టమర్ అనుకున్నాడు కానీ అమౌంట్ చాలా పెద్ద మొత్తంలో రాబోతుంది అని తెలియగానే అమౌంట్ కన్నా ముందు రెస్పెక్ట్ వచ్చేసింది.
"వీళ్ళకు కావలిసిన వెపన్స్ కూడా ఇచ్చేస్తే నేను చెకౌట్ చేసి బయలుదేరాలి " అన్నాడు హార్ధిక్.
"రండి" అంటూ ఒక చోటుకి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద షట్టర్ మూయబడి ఉంది. పక్కన ఉన్న స్కానర్ మీద హెన్రీ చెయ్యి పెట్టగానే కిర్రుమని చప్పుడు చేస్తూ ఓపెన్ అయ్యింది.
లోపల ప్రపంచంలోనే ది బెస్ట్ వెపన్స్ ఆర్గనైజ్ చేసి ఉన్నాయి.
హార్ధిక్ ని ఒక చోటుకి తీసుకెళ్ళాడు. అక్కడ రకరకాల రైఫిల్స్ అమర్చబడి ఉన్నాయి.
అందులో ఒక రైఫిల్ చేతిలోకి తీసుకుని "ఇది ప్రపంచంలోనే పవర్ఫుల్ గన్. పేరు FN FAL. బెల్జియంలో తయారుచేశారు. కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ 20వ శతాబ్దంలో జరిగిన యుద్ధాల్లో మోస్ట్ పాపులర్ రైఫిల్. 7.62mm రౌండ్ ఆఫర్ చేస్తుంది. దీనిని స్క్వాడ్ లైట్ మెషీన్ గన్, కంబాట్ రైఫిల్, స్నైపర్. ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. 90దేశాల మిలిటరీల్లో మోస్ట్ లవ్డ్ వెపన్."
http://www.teninsider.com/wp-content.../09/FN-FAL.jpg
ఇంకొకటి చూపిస్తూ" ఇది M2HB 50- కాలిబర్ మెషీన్ గన్. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా వాడే మెషీన్ గన్. .50mm రౌండ్, 500 రౌండ్స్ పర్ మినిట్. ఒక మైల్ దూరం నుంచి కూడా గురి తప్పకుండా షూట్ చేస్తుంది. దీనినే 'ది ఫిఫ్టీ' 'మా డ్యూస్' అని కూడా అంటారు."
http://www.teninsider.com/wp-content...achine-Gun.png
"ఇది స్టోనర్ AR 15. అమెరికా కనిపెట్టింది. ఆటోమేటిక్ ఫైరింగ్ చేస్తుంది. అసాల్ట్ చెయ్యడానికి మోస్ట్ కన్వీనియంట్."
http://www.teninsider.com/wp-content...oner-AR-15.jpg
"ఇది HK 416 అసాల్ట్ రైఫిల్. జర్మనీలో తయారుచేశారు. లక్ష్యాన్ని చేధించడంలో దీనికి సాటిలేదు. కానీ కొంచెం ధర ఎక్కువ"
http://www.teninsider.com/wp-content...ult-Rifle1.jpg
"ఇది XM307 ACSW అడ్వాన్స్డ్ హెవీ మెషీన్ గన్. ఇది చాలా అడ్వాన్స్డ్ గ్రనేడ్ మెషీన్ గన్. దీనిని ఇద్దరు మనుషులు కలిసి ఆపరేట్ చెయ్యాలి. ఇది US ఆర్మీ డిజైన్ చేసిన స్మార్ట్ షెల్ గన్. ఇది 2000మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా అవలీలగా చేదిస్తుంది. నిమిషానికి 260 రౌండ్లు కాలుస్తుంది. 1000మీటర్ల దూరంలో ఉన్న వార్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, వెహికల్స్ కూడా దీనితో ధ్వంసం చెయ్యొచ్చు. "
http://www.teninsider.com/wp-content...achine-Gun.jpg
"ఇది టోటల్లీ ఆటోమేటిక్ గన్. పేరు F2000. దీనితో నిమిషానికి 850 రౌండ్లు పేలచొచ్చు. దీనిని ఒక జర్మన్ కంపెనీ తయారుచేసింది. 500 మీటర్ల రేంజ్ లో 5.56 కాలిబర్ తో కాల్పులు జరపొచ్చు."
http://www.teninsider.com/wp-content...sult-rifle.jpg
"ఇది ఆక్యురసి ఇంటర్నేషనల్ AS50 స్నైపర్. ఇది చాలా ఎస్ప్లోజివ్. 1800 మీటర్ల రేంజ్ లో కూడా 12.7mm కాలిబర్ గురి తప్పకుండా దూసుకుపోతుంది."
http://www.teninsider.com/wp-content...per-Rifle1.jpg
"ఇది థామ్సన్ M1921 సబ్ మెషీన్ గన్. దీనినే మనం టామీ గన్ అని కూడా అంటాం. .45 కాలిబర్ తో నిమిషానికి 1500 రౌండ్లు అవలీలగా కాల్చి పారేస్తుంది. అందుకే దీనిని చికాగో టైప్ రైటర్ అని కూడా అంటారు. వాడటం కొంచెం కష్టమే. కానీ వాడితే మాత్రం ఫేవరేట్ అయిపోతుంది."

"ఇది కోచ్ అండ్ హెక్లెర్ HK MG43 మెషీన్ గన్. చాలా లైట్ వెయిట్, 5.56 కాలిబర్, 1000 మీటర్స్ రేంజ్."
http://www.teninsider.com/wp-content...-MG4-MG-43.jpg
"ఇది కాలాషింకోవ్ AK 47. బహుశా దీన్ని గురించి తెలియని వాళ్ళు అరుదు. చాలా సింపుల్ గా ఉంటుంది. వాడటం కూడా ఈజీ. దాదాపు 100 మిలియన్ల మంది దీన్ని లైసెన్స్ తో వాడుతున్నారు."
http://www.teninsider.com/wp-content...5/09/ak-47.jpg
"ఇవి నా దగ్గర ఉన్న బెస్ట్ రైఫిల్స్. ఇప్పుడు నీకు పిస్టల్స్ చూపిస్తాను పద" అంటూ ఇంకొక చోటుకి నడిచాడు హెన్రీ. హార్ధిక్ మౌనంగా అతన్ని అనుసరించాడు.
"ఇది ప్రపంచంలోనే బెస్ట్ పిస్టల్. పేరు CZ-75-SP-01. "
http://www.teninsider.com/wp-content...Z-75-SP-01.png
అంటున్న హెన్రీ హార్ధిక్ తల అడ్డంగా ఊపడంతో చెప్పేది ఆపి హార్ధిక్ వైపు చూసాడు. ఏంటి అన్నట్టు..
"మీరు చెప్తుంది చాలా ఆసక్తికరంగా ఉంది కాని ఇప్పుడు నాకు వినే టైం లేదు. సో మీరు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఒక నెలకు సరిపోయేలా ఇవ్వండి. ఒక కార్గో ప్లేన్ బుక్ చేసి నాకు పంపిస్తే చాలు" అన్నాడు.
"ఓకే సర్. కానీ ఇవన్నీ పంపాలంటే సెక్యూరిటీ ప్రాబ్లెమ్స్....." అని నసుగుతూ నిలబడ్డాడు హెన్రీ.
"అక్కడికి వచ్చాక నేను చూసుకుంటాను. ఇక్కడ మీరు మేనేజ్ చెయ్యండి చాలు. " అన్నాడు హార్ధిక్.
"ఓకే సర్ ష్యూర్. మీరు అలా రిలాక్స్ అవ్వండి. నేను మొత్తం లిస్ట్ ఔట్ చేసి వస్తాను" అంటూ అక్కడ ఒక సోఫా చూపించి తన మనుషులతో లోపలికి వెళ్ళిపోయాడు హెన్రీ.
ఒక అరగంటలో వచ్చి "5మిలియన్ సర్ " అన్నాడు.
ఓకే అని హార్ధిక్ తన లాప్టాప్ ఓపెన్ చేసి 10నిమిషాల్లో తన అకౌంట్ నుంచి డబ్బు హెన్రీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసాడు.
"ఓకే హెన్రీ. విల్ మీట్ అగైన్. ప్రస్తుతానికి సెలవు" అంటూ హెన్రీకి షేక్ హాండ్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు.
"వన్ మినిట్ సర్" అన్న హెన్రీ మాటకి వెనక్కి తిరిగి చూసాడు. హెన్రీ మెల్లగా టూటూ దగ్గరకి వచ్చి టూటూ నడుముకు కట్టుకున్న మెలితిరిగిన కత్తిని పట్టుకుని " నైస్ వెపన్" అంటూ తన చేతిలో ఒక బాక్స్ పెట్టాడు. హార్ధిక్ దగ్గరకు వచ్చి "సర్ ఇది 'డిసెర్ట్ ఈగల్'. నా ఫేవరేట్ గన్. ఇట్స్ ఫర్ యూ" అని గన్ ఇంకా దానితో పాటు 20 మ్యాగజైన్స్ అందించాడు. "అండ్ ఇట్స్ ఫర్ యువర్ టీం. ఇవి వైట్ ఫాస్ఫరస్ హ్యాండ్ గ్రనేడ్స్. ఇవి బ్యాన్ చేశారు. ఎవరికైనా అత్యంత బాధాకరమైన చావు ఇవ్వాలనుకుంటే ఇది ఒక్కటి విసిరితే సరిపోతుంది" అంటూ గ్రనేడ్ బాక్స్ చేతిలో పెట్టాడు.
"థాంక్యూ మిస్టర్ హెన్రీ. సీ యూ అగైన్" అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు.
ఇప్పుడు హార్ధిక్ నడుస్తుంటే వెనకాల దాదాపు 50 మంది మృత్యు దేవతలు నడుచుకుంటూ వస్తున్నారు.
వాళ్ళు కార్లలో బయలుదేరేసరికి రన్వే మీద ఫ్లైట్స్ సిద్ధంగా ఉన్నాయి.
విమానం ఎక్కే ముందు హాథీకి ఫోన్ చేసి ఏమేం చెయ్యాలో ముందుగానే ఇన్స్ట్రుక్షన్స్ ఇచ్చి ఫోన్ కట్ చేసి బయలుదేరాడు.
ఫ్లయిట్ లో కూర్చున్న తర్వాత టూటూ బిగిసిపోయి ఉండటం చూసి "టూటూ..?" అని పిలిచాడు హార్ధిక్.
"దొరా..?" అన్నాడు టూటూ ఉలిక్కిపడుతూ.
"ఏం ఆలోచిస్తున్నావ్? " అన్నాడు హార్ధిక్.
"అక్కడ ఏం జరిగిందో అసలేం అర్థం కాలేదు దొరా. ఆ తుపాకులేంటి దొరా అలా ఉన్నాయి? మేము చాలా సార్లు పోలీసుల దగ్గర చూసినం గానీ ఇట్లాంటివి నా జీవితంలో చూడలేదు దొరా" అన్నాడు ఆశ్చర్యంగా.
ఇంకా టూటూ నోరు అలాగే తెరుచుకుని ఉంది. హార్ధిక్ చిన్నగా నవ్వి "ఇప్పుడు చూడనివి చూశావ్ కదా. తర్వాత ఇంకా చూద్దుగాని. కొంచెం వెయిట్ చెయ్" అన్నాడు.
"అది సరే కానీ దొరా. ఇంత మార్బలం ఎందుకు దొరా?" అన్నాడు ఆశ్చర్యంగా.
"ఏంటి టూటూ. నన్ను చూస్తుంటే పిచ్చి వాడిలా కనిపిస్తున్నానా? ఈ ప్రశ్నకు సమాధానం నీకు ముందు ముందు తెలుస్తుందిలే. ఇంతకీ నీ బాక్స్ లో ఏముందో చూడు?" అన్నాడు హార్ధిక్.
టూటూ కూడా బాక్స్ విషయం మర్చిపోయాడు. గుర్తు రాగానే గబగబా బాక్స్ ఓపెన్ చేసాడు. అందులో తన కత్తిని పోలిన కత్తులు ఒక పది ఉన్నాయి.
అందులో ఒకటి తీసాడు చూడటానికి. పొరపాటున అంచు తగిలి చెయ్యి తెగింది.
తెగిన వేలు నోట్లో పెట్టుకుంటూ " చాలా పదునుగా ఉంది దొరా" అన్నాడు.
"సరే నేను కొంచెం సేపు పడుకుంటాను. నీకు బోర్ కొడితే స్టేసీని పిలుచుకో " అని నిద్రకు ఉపక్రమించాడు.
ఎందుకో కొంచెం సేపట్లో దిగిపోతాను అన్న బాధతో టూటూకి స్టేసీని పిలవాలనిపించలేదు.
అలాగే కూర్చుని టూటూ కూడా అనుకోకుండా నిద్రపోయాడు.
ఆస్ట్రేలియాకి మనకి టైం జోన్ ఐదున్నర గంటల తేడా వల్ల 8.30 గంటలు విమాన ప్రయాణం చేసినా 3గంటలు ముందుగానే ఇండియా చేరుకున్నారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు ఎయిర్పోర్ట్ లో దిగే సమయానికి హాథీ సకల ఏర్పాట్లు పూర్తి చేసేసి సిద్ధంగా ఉన్నాడు.
హాథీ పక్కనే పూజా కట్లతో కట్టేసి, నోటికి ప్లాస్టర్ అంటించుకుని నిలబడి ఉంది.
రిచర్డ్స్ ఇండియాలో తను స్టే చేస్తున్న సీక్రెట్ ప్లేస్ లో తన 20మంది స్టాఫ్ తో సమావేశం అయ్యాడు.
అందరూ అతని చుట్టూ కూర్చున్నారు.
మా యొక్క పాపులర్ తెలుగు వెబ్సైట్లు
http://www.telugustorieskathalu.biz
http://freetelugusexstories.com
http://telugumasala.website
http://telugusexstorieslo.com
http://telugusexstories.website
http://telugusexstorieskathalu.net
http://telugusexstories.desi

మరిన్ని పాపులర్ కథలు ఎపిసోడ్ ల విధం గా
శృంగార మధనం: సంజయ్
ఒక కుటుంబం
రెచ్చిపోయిన అమ్మాయిలు
మంత్రాలు – చింతకాయలు
ఒక్కసారి అలుసిస్తే!?
ఇది నా మొదటి కథ
ఖర్కోటఖుడు
సునీత- నా కలల రాణి
పెళ్లి అయిన రమ్య
పెళ్ళైన అమ్మాయి
అమ్మా….!(తెలుగు కామిక్స్)
సవిత చెల్లి
సుజాత శృంగారం
అక్కా…!
ఇది నా మొదటి కథ
సరిత టీచర్
ఆఫీస్ బాస్ తో
నా శృంగారాలు
మాహి (రే) …మరిది
అమ్మా-నీ పొదుగు
ఆడది రంకు చెయ్యలి అనుకుంటే
కలసి వచ్చిన అదృష్టం
గర్ల్స్ హైస్కూల్
జయమ్మకథ (అమ్మ-కూతురు-కొడుకుల రంకు)
నా బుజ్జి చెల్లెలు
మాలతి టీచర్
శృంగార మధనం: సంజయ్
భర్తల మార్పిడి

$$$$$$$$$$